Wednesday, January 22, 2025

9వ వార్డు నందు ట్యూస్డే ‘Dryday’


TEJA NEWS TV
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో శ్రీయుత గౌరవనీయులైన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తేదీ 03.09.2024 రోజు ఉదయం 09:00 గం. లకు పురపాలక సంఘం ఆత్మకూరు 9వ వార్డు నందు ట్యూస్డే ‘Dryday’ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్  ఎం.గాయిత్రి రవికుమార్ యాదవ్ , కమిషనర్ ఏ.నాగరాజు , వైస్ చైర్మన్ వై.విజయభాస్కర్ రెడ్డి , మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ Dr శ్రీనివాస్ ,వార్డు కౌన్సిలర్ మండ్ల రామకృష్ణ , కార్యాలయ సిబ్బంది, RP లు మరియు వైద్య సిబ్బంది  పాల్గొనడం జరిగినది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular