యన్.టి.ఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం
వేదాద్రి గ్రామములో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు చెందిన, వత్సవాయి మండలం, భీమవరం గ్రామములోని సర్వే నెం.60 లో య.19.60 సెంట్లు కౌలుకు 2024-25 సం.నకు అనగా ‘1’ సం.ము కాలపరిమితిగాను ది.22-06-2024 శనివారము ఉదయం గం.11.00 ల నుండి భీమవరం గ్రామ పంచాయితీ కార్యాలయం నందు దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త,డాక్టర్ VL. ఇందిరాదత్తు గారి అధ్వర్యములో మరియు జగ్గయ్యపేట, శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ C.జయప్రకాష్ బాబు పర్యవేక్షణలో సీల్డ్ టెండర్-కం-బహిరంగ వేలము పాటలు నిర్వహించగా సరైన హెచ్చుపాట రాని కారణంగా ది.28-06-2024 నకు వాయిదా వేయడమైనది. సదరు వ్యవసాయ భూమిని దేవస్థాన కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి శిరపరపు హేమలత దేవి గారు స్వయంగా వెళ్లి పరిశీలించారని తెలియజేయడమైనది…..
28va తేదీన జగ్గయ్యపేట శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానం వారి బహిరంగ వేలం
RELATED ARTICLES