కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్ హొళగుంద మండలం పెద్ద గోనెహళ్ గ్రామానికి చెందిన నీలకంఠ అనే వ్యక్తి 288 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మధ్యమును ప్రజలకు అమ్ముట కొరకు తన వామిదొడ్డిలో పెట్టుకొని ఉండగా హోళగుంద ఎస్సై పెద్దయ్య నాయుడు గారిచే కనిపెట్టబడి అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమైనది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది. పాల్గొన్నారు.
288 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం పట్టివేత
RELATED ARTICLES