*కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ లో ఇటీవల *బట్టుపల్లి ఆశ గౌడ్* అనారోగ్యంతో మరణించడంతో జమదగ్ని సిండికేట్* తరఫున వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. సిండికేట్ సభ్యులు బట్టుపల్లి రాములుగౌడ్, బట్టుపల్లి మహేష్ గౌడ్, ఎక్కలగారి శ్రీనివాస్ గౌడ్, బట్టుపల్లి నాగరాజు గౌడ్, తంగడపల్లి చందు గౌడ్ పాల్గొన్నారు.