Wednesday, January 22, 2025

హొళగుంద: శ్రీ మారెమ్మ దేవి దేవర ఉత్సవాలకు
10.000/-సాయం అందజేసిన  సామాన్యయకర్త చిప్పగిరి విరుపాక్షి

TEJA NEWS TV

ఈరోజు హొళగుంద మండల కేంద్రంలో నిర్వహించే ఆదిపరాశక్తి శ్రీ మారెమ్మ దేవి దేవర ఉత్సవాలకు వైసీపీ ఆలూరు తాలూకా ఇంచార్జ్ చిప్పగిరి వీరుపాక్షి
రూ.10,000/- వేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భర్త దొడ్డ బసప్ప,సర్పంచ్ తనయుడు పంపాపతి, విద్య కమిటీ చైర్మన్ సిద్దయ్య, గడిగే బసవరాజ,గాదెప్ప,బుడ్డన్న,సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular