
TEJA NEWS TV:ఈరోజు హొళగుంద శాలి క్వార్టర్స్ గత కొన్ని రోజులుగా నీరు లేక చాలా ఇబ్బందికరంగా ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలు వార్డ్ నెంబర్ రవికాంత్ కి తెలియజేసి వెంటనే మాకు దగ్గరలో ఉన్న బోరు నుండి పైప్ లైన్ వేయాలని వారు వారిని కోరగా వార్డ్ నెంబర్ రవికాంత్ వెంటనే మేజర్ గ్రామ పంచాయతీ వెళ్లి సర్పంచ్ తనయుడు పంపాపతికి మరియు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు నీరు లేక చాలా ఇబ్బందికరంగా ఉండటంతో ఆ ఏరియాలో వెంటనే స్పందించి చలవది రంగమ్మ తనయుడు పంపాపతి మరియు పంచాయతీ కార్యదర్శి వార్డ్ నెంబర్ రవికాంత్ నీటి ఎద్దడి లేకున్నట్టు పబ్లిక్ కొత్త కొళాయి ఈరోజు వేయించడం జరిగింది. అక్కడున్న ప్రజలు చలవది రంగమ్మ తనయుడు పంపాపతి.రాజశేఖర్ గౌడ్. వార్డ్ మెంబర్ రవికాంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.