TEJA NEWS TV :
ఈరోజు న ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారు…
మన జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీచంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం,భావితరాల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన *బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ* కార్యక్రమంలో భాగంగా హొళగుంద పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ఈకార్యక్రమంలో హొళగుంద పట్టణం మరియు మండల ఆయా గ్రామాల TDP నాయకులు,కార్యకర్తలు మరియు హొళగుంద
మండల TDP సీనియర్ నాయకులు అలాగే ప్రస్తుత TDP, MPTC సర్పంచులు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచులు మరియు ప్రస్తుతం వివిధ హోదాలో ఉన్న TDP నాయకులు,ITDP అనుబంధ సంఘాలు నాయకులు, నందమూరి,నారా,కోట్ల అభిమానులు,యూత్ సంఘాల నాయకులు అందరూ భారీఎత్తున పాల్గొనడం జరిగింది.
హొళగుంద పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
RELATED ARTICLES