Thursday, January 16, 2025

హొళగుంద : జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్న టిడిపి నాయకులు

TEJA NEWS TV : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రంలోని  టిడిపి నాయకులు ఫోర్త్ వార్డ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ  సూపర్ సిక్స్ ల గురించి వివరిస్తూ తమ విలువైన ఓటును సైకిల్ గుర్తుకు వేయాలని ఆలూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్,ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని టిడిపి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు , ఈసారి కచ్చితంగా ఆలూరు నియోజకవర్గంలో  టిడిపి జెండా ఎగరవేయాలని చంద్రబాబు నాయుడుని సీఎంగా చేసుకోవాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాకీర్. సద్దాం ఉస్మాన్ మొహమ్మద్ ఉమర్ అల్టాఫ్ టీడీపీ యువ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular