Teja News TV శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం..
హిందూపురం వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం నందు “మహాత్మా జ్యోతిరావు పూలే” జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులుర్పించిన హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి “T N దీపిక వేణు”, ఈ సందర్భంగా
T N దీపిక , మాట్లాడుతూ.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రధాతను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం : వైసీపీ కార్యాలయంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
RELATED ARTICLES