Teja News TV.. శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం.
రక్షాబంధన్ సందర్బంగా చౌళూరు మధుమతి రెడ్డి, వైస్సార్సీపీ నాయకులకి,చౌళూరు అభిమానులకి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధుమతి రెడ్డి. మాట్లాడుతూ నా సోదరుడు
స్వర్గీయ చౌళూరు రామక్రిష్ణ రెడ్డి,లేకుండా జరుగుతున్న మొదటి రక్షా బంధన్ అని దానికి చాలా బాధగా ఉంది,కానీ
నా తమ్ముడు వెళ్తూ వెళ్తూ మీలాంటి సోదరులను జిల్లా వ్యాప్తంగా నాకు అండగా ఇచ్చి వెళ్ళాడు.నా తమ్ముడి రాజకీయ వారసత్వని కొనసాగించాలని నేను వేసిన ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడి నాకు అన్ని విధాలుగా మనోబలం ఇస్తూ సహాయ, సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మీ ఇంటి ఆడబిడ్డగా నా సోదరులు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని చౌళూరు మధుమతి రెడ్డి ఆకాంక్షించారు.
హిందూపురం నియోజకవర్గం సోదరులకు, సోదరీమణులకు
రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నాయకురాలు చౌళూరు మధుమతి రెడ్డి…
RELATED ARTICLES