Friday, January 24, 2025

హిందుపురం: ఘనంగా వడ్డెర సంఘం నాయకులు వెంకట్ జన్మదిన వేడుకలు

TEJA NEWS TV HINDUPUR : ఘనంగా వడ్డెర సంఘం బి సి , ల ఆశాజ్యోతి వడ్డెర కుల బంధువులకు అన్ని వేళలా అందుబాటులో ఉండే వడ్డే వెంకట్, జయంతి సందర్బంగా
యువ నాయకుడు కొల్లకుంట_నాగరాజు ఆధ్వర్యంలో పుట్టపర్తి లో వడ్డే_వెంకట్ స్వగృహం లో కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్లకుంట నాగరాజు మాట్లాడుతూ వడ్డెర జాతి ఆణిముత్యం అయినటువంటి వెంకట్, కు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లకుంట నాగరాజు మిత్ర మండలి, మరియు వడ్డెర సంఘం నాయకులు రంగప్ప, అక్కులప్ప, జయ, మంజునాథ్, శ్రీనాథ్ దుర్గా నవీన్ ,రమేష్, శీన, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular