సంగెం మండలోని నల్లబెల్లి గ్రామం లోని జగ్గునాయక్ తండా కు చేందిన బంజారా అమ్మాయి గుగులోత్ అనూష తండ్రి వెంకటి తల్లి రాజమ్మ వారి తల్లి తండ్రులు వ్యవసాయం చేసుకుంటు వారి జీవన్నానని గడుపుతూ వారి కూతుర్ని పై చదువులను చదివీచ్చి తల్లి దండ్రుల పేరు గౌరవం దాకిచ్చుకుంది, ఈమెకు స్కూల్ ఆస్సిటెంట్( సోషల్ స్టడీ )54ర్యాంక్ దక్కిచుకోవడం జరిగింది, ఈ శుభ సందర్భంగా జగ్గు నాయక్ తండ వాసులు మరియు బీజేపీ సంగెం మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న వారి యొక్క తల్లీ తండ్రులను స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
సోషల్ స్టడీ లో 54 వ ర్యాంకు సాధించిన గిరిజన బిడ్డ
RELATED ARTICLES