TEJA NEWS TV: సత్యవేడు సిఐ శివకుమార్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి
ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఐ శివకుమార్ రెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు టపాసులు పేల్చే సమయంలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని, ఏం మాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదని, వారి వారి ఇండ్ల వద్ద టపాసులు పేల్చే సమయంలో పక్కనే నీళ్లను కచ్చితంగా ఉంచుకోవాలని ధరించే గుడ్డలు నిప్పు ను ఆకర్షించే విధంగా ఉండకుండా చూసుకోవాలని, అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో గడ్డివాములు పూరి గుడిసెలు ఉన్నచోట కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు…మరోవైపు టపాసుల దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదకర ఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ చేస్తున్నామని ప్రజలు సుఖసంతోషాలతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పండుగను జరుపుకోవాలన్నదే పోలీసు శాఖ ఉద్దేశమని తెలిపారు.
సత్యవేడు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఐ శివకుమార్ రెడ్డి
RELATED ARTICLES