వరదయ్య పాలెం లో అభినందన సభ తెదేపా కార్యకర్తల కే బి జి ప్రైవేట్ కళ్యాణ మండపం దగ్గర ఆత్మీయసమావేశం
ఎమ్మెల్యే ఆదిమూలంకు ఘన స్వాగతం పలికిన వరదయ్య పాలెం మండలంలో టిడిపి బిజెపి జనసేన పార్టీ శ్రేణులు
క్లస్టర్ ఇంచార్జ్ పన్నెం నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా అభినంద సభ నిర్వహించారు
వరదయ్యపాలెం మండలం వరదయ్య పాలెం కే బిజీ ప్రైవేట్ కళ్యాణ్ మండపం ఏర్పాటుచేసిన విజయోత్సవ ఆత్మీయ సభకు విచ్చేసిన సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ను, ఘనంగా ఈరోజు ఆదివారం సన్మానించడం జరిగింది.వరదయ్యపాలెం మండలంలోని ఎన్ డి ఏ ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా యువ మోర్చా జిల్లా కార్యదర్శి దిలీప్ రాయల్.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కు ఘన సన్మానం
RELATED ARTICLES