Thursday, January 16, 2025

సంపూర్ణ అభియాన్ – ప్రశంసాపత్రం

కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్  హొళగుంద మండల కేంద్రంలోఈరోజు MPDO కార్యాలయంలో MPDO విజయ లలిత  మరియు ఆస్పిరషనల్ బ్లాక్ Fellow రవిశంకర్  ఆధ్వర్యంలో  సంపూర్ణ అభియాన్ – ప్రశంసాపత్రం మరియు ముగింపు వేడుకలు జరుపుకున్నాము. సంపూర్ణ అభియాన్ ప్రోగ్రామ్ కింద ప్రోగ్రామ్ ముగింపు తేదీ నాటికి మొత్తం 6 సూచికలలో 100% సంతృప్తి చెందింది, ఈ విషయంలో మా MPDO BLO లను మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులను సర్టిఫికేట్లు మరియు శాలువాలతో అభినందించారు. మరియు NITI నిర్దేశించిన మిగిలిన సూచికలలో 100% సాధించేలా వారిని నిర్దేశించారు. ప్రశంస పత్రం అందించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular