తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం మండలం పోలీసు స్టేషన్ కు నూతనంగా ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన హెల్, నరేష్ ను మర్యాద పూర్వకంగా *మాజీ మండల రైతు బంధు అధ్యక్షులు కందగట్ల నరహరి * ఆధ్వర్యంలో ఎంపీటీసీలు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, మెట్టుపల్లి మల్లయ్య, నరసింహస్వామి, జనగాం పద్మ శ్రీనివాస్ గౌడ్, ప్రచూర్ణ భాస్కర్ రెడ్డి, దుర్గారావు, పావని యుగంధర్, రజిత రాజు, కట్ల సుమలత నరేష్, మాజీ సర్పంచ్ బానోతు రవి, బిక్షపతి మాజీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ కలిసిన వారిలో ఉన్నారు.
సంగెం మండల నూతన ఎస్ఐ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీటీసీలు
RELATED ARTICLES