TEJA NEWS TV : తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వరంగల్ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కి చెందిన వాసం సాంబయ్య ను ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా వాసం సాంబయ్య కి తెలంగాణ బిసి ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిసి ప్రజల కు అన్ని వేళల్లో అందరికీ అందుబాటులో ఉండేలా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
సంగెం: బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాసం సాంబయ్య
RELATED ARTICLES