సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో శుక్రవారం రోజు ప్రజానీకానికి ఇతోధికంగ ఐదు సంవత్సరాల నుండి సేవచేసిన గ్రామ సర్పంచ్ బోల్లేబోయిన కిషోర్ యాదవ్ పదవీ విరమణ చేసిన సందర్భంగా వారిని మరియు గ్రామ వార్డు సభ్యులందరిని గ్రామ యువత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిచడం జరిగింది.
తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు, రోడ్లు నెలకొల్పడంలో,మీ యొక్క పాత్ర మీకృషి ఎనలేనిది అని గ్రామ యువత తెలిపారు. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఇలాగే ఉండాలని ముందుకు సాగాలని గ్రామ యువత ఆశిస్తూ కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కొమురయ్య, కార్యదర్శి కిరణ్ గ్రామ యువకులు తోట ప్రభాకర్, బొల్ల పరుశరామ్, దండు నాగరాజు, దండు సాయి, దండు ప్రశాంత్,ప్రవీణ్ రాజశేఖర్,దొంగల భరత్, బోల్లేబోయిన యశ్వంత్,ఉదయ్,పవన్, దినేష్, మైల రాజు,రంజిత్, మహేష్, స్వామి, దేవేందర్, రాంబాబు, సతీష్ గ్రామస్థులు కొంతo దశరథం, న్యాల మల్లయ్య, రాములు దోబిల రమేష్, కుమారస్వామి, సంతోష్, చంద్రయ్య తదితరులు పాలుగోన్నారు
సంగెం: గ్రామాలలో సర్పంచుల కృషి మరువలేనిది – ఆశాలపల్లి గ్రామ సర్పంచి బోల్లేబోయిన కిషోర్ యాదవ్ కి ఘనంగా వీడ్కోలు
RELATED ARTICLES