TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా లో సోమవారం సాయంత్రం 05:00 ᴩᴍ కు ఎంఈఓ-2 సమావేశం మరియు జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రవిచంద్ర ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా
అద్యక్షులుగా బి.ప్రసాద్, పుట్టపర్తి meo2
ప్రధాన కార్యదర్శిగా వై.రవిచంద్ర కుమార్ గుడీబండ meo2, గౌరవ అధ్యక్షులుగా కే.గోపాల్,గోరంట్ల meo2 కోశాధికారిగా బి.గోపాల్ నాయక్ ధర్మవరం meo2, అసోసియేట్ అధ్యక్షులుగా బి.శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శి గా సల్మాన్ రాజు,ఆర్గనైజింగ్ సెక్రెటరీలు గా పి.జయచంద్ర,వి.సురేష్ బాబు,మహిళా ప్రతినిధులిగా వై.ప్రసన్న లక్ష్మి,కే.టి. శ్రీదేవి,జాయింట్ సెక్రటరీ గా మోహన్ బాబు,రాష్ట్ర ప్రతినిధులుగా యం.సుధాకర్,బి.సుధాకర్ నాయక్, వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ లుగా ప్రసన్న కుమార్,జే.రమణ,ᴀɢꜱనాయుడు,శేషాచలం కార్యవర్గ సభ్యులుగా బి.శ్రీనివాసులు,నరసింహ మూర్తి,వెంకట రమణ నాయక్, జయభాస్కర్,చెన్న కేశవ కుమార్,ఓబుళ రెడ్డి,కుళ్ళాయప్ప లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని సన్మానించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నందుకు బి. ప్రసాద్, వై.రవి చంద్ర కుమార్ గార్లు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఎంఈఓ-2 జిల్లా కార్యవర్గం ఎన్నిక
RELATED ARTICLES