TEJA NEWS TV : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని చందానగర్ శ్రీ సాయి మెకానిక్ షాప్ మురళి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరాముడు భారీ కటౌట్ ఏర్పాటుచేసి దేవుడికి పూజలు చేసి శ్రీరామ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ భారతదేశ ప్రజలందరి కోరిక కొన్ని వందల సంవత్సరాల ఏళ్ల కల నెరవేరింది హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు చిరకాల కోరిక కల నెరవేరింది ఈరోజు భారతదేశ ప్రజలందరూ ఉత్సాహంగా భారతదేశం అంతా పండుగ వాతావరణం నెలకొంది అందరు హిందువులు గర్వంగా చెప్పుకునే శ్రీరామ మందిరం ఏర్పాటు చేయడం హిందువులకు ఒక వరంగాభావించడం జరుగుతుంది ఆయన అన్నారు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో శేరిలింగంపల్లి చుట్టు తదిరిల్లిపోయింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య భాయ్ అనిల్ జ్ఞానేశ్వర్ సచిన్ హనుమంతరావు గణేష్ రామచందర్ అశోక్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
శేరిలింగంపల్లి: శ్రీరామ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఘనంగా పూజలు
RELATED ARTICLES