శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భార్గవ గురు స్వామి ఆశీస్సులతో
విజయ కృష్ణ గురు స్వామి గంట స్వామి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మహ శాస్త్ర హరి హర పుత్ర శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్
బిఆర్ఎస్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలకు ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఆదిల్ పటేల్ తో మధు ముదిరాజ్
శ్రీకాంత్ గౌడ్ చిట్టీ రాజు బాబు రవి సాగర్ సూర్యనారాయణ సత్యాందర్ సింగ్ అజయ్ సింగ్ విజయ్ సింగ్ అయ్యప్ప స్వాములు ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తునపాల్గొన్నారు
శేరిలింగంపల్లి: రాజేశ్వరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం
RELATED ARTICLES