TEJA NEWS TV:
ఈ రోజు ఖాజీపేట మండలంలోని
త్రిపురవరం గ్రామంలో అనారోగ్యంతో
చికిత్స పొందుతూ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న
వై.యస్. ఆర్.సిపి రాష్ట్ర యువజన కార్యదర్శి
మహానంది.వినోద్ కుమార్ రెడ్డి ని
పరామర్శించి తన ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్న
★మైదుకూరు ఎమ్మెల్యే
శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు
★మైదుకూరు నియోజకవర్గ
వై.యస్. ఆర్.సిపి సమన్వయకర్త
శెట్టిపల్లె నాగిరెడ్డి గారు
ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్
శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు
వై.యస్. ఆర్.సిపి
నాయకుడు
మాజీ ఉప సర్పంచ్
శ్రీ.ఇరగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి గారు