Friday, January 24, 2025

వీరులపాడు మండలంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ల ఆత్మీయ సమ్మేళనం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం, జుజ్జురు గ్రామంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ల ఆత్మీయ సమ్మేళనం లో భాగంగా సమావేశం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి పట్టిన దరిద్రాన్ని పారత్రోలాలి అంటే ఇరు పార్టీల కలసి సైకో పాలన అంతం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular