వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో బోరెల్లి నాగన్న రాములమ్మ ద్వితీయ కుమారుడు బోరెల్లి అనిల్ కుమార్ మెర్లిన్ సుజిత రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వధువువరులను ఆశీర్వదించిన కేశం నాగరాజు గౌడ్. ఇట్టి కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, వనపర్తి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆత్మకూరు మాజీ సర్పంచ్ మొగిలి గంగాధర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బాలకిష్టన్న, ఎండి రఫీక్ మైనార్టీ యూత్ అధ్యక్షులు, నాగేశ్వర్ అక్షర టెక్నో స్కూల్ చైర్మన్, గడ్డం శ్రీకాంత్ సెక్రెటరీ మక్తల్ నియోజకవర్గం, మణి వర్ధన్ రెడ్డి ,రమేష్ యాదవ్ బీసీ కాలనీ, తిప్పడంపల్లి రాజు ,ఆత్మకూర్ యూత్ మండల అధ్యక్షులు సాoగేపాగావంశీ, యూత్ టౌన్ అధ్యక్షులు మోట్లంపల్లి రాజు, కాజా పాషా, జూర్యాల మాజీ వార్డ్ మెంబర్ అశోక్ సింగ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండురంగ యాదవ్, కిసాన్ సెల్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి చికెన్ వెంకటన్న , టౌన్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ తెలుగు రాఘవేంద్ర, మాజీ ఎంపీటీసీ అలివేల బీసన్న, గ్రామ పెద్దలు వెంకట్రాంరెడ్డి చిన్న కొల్లంపల్లి పెద్దింటి రాములు రావాలి రాజు తెలుగు భీమేష్ శివరామకృష్ణ చిన్న యాదయ్య మహేష్ గొల్ల నాగేంద్రం స్వామి గొల్ల చంద్రన్న జయ రాములు కటికే భగవంత్ వెంకటేష్ మన్నెం సాయిలు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రాములు గుండె తిరుపతి మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు
వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న టిపిసిసి అధికార ప్రతినిధి కేశం నాగరాజ్ గౌడ్
RELATED ARTICLES