కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట విలేజ్మాదాపూర్ గ్రామంలో గౌరవ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ నేతృత్వంలో NRGS నిధులు మంజూరు చేసి గ్రామంలో సిసి రోడ్ వేయించడం జరిగింది పనులు పూర్తయినందున రోడ్డును ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్ గారు మరియు మండల నాయకులు మాదాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతకుంట రాకేష్ రెడ్డి నాయకులు శ్రీనివాస్ గౌడ్ రొడ్డ రాజు శ్రీనివాస్ రెడ్డి రోడ్డ బాబు రాజిరెడ్డి నరసింహులు మధుసూదన్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు
విలేజ్మాదాపూర్ గ్రామంలో సిమెంట్ రోడ్డు ప్రారంభం
RELATED ARTICLES