హొళగుంద మండల కేంద్రంలో టెన్త్ ఎగ్జామ్స్ అందరూ చక్కగా చదువుకొని అందరూ ఫస్ట్ క్లాస్ రావాలని టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య గారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హొళగుంద ఆంధ్ర సరిహద్దులో ఉండే ఏదైనా ఉందంటే హొళగుంద ఒకటే మండల పరిషత్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలందరూ రికార్డు సృష్టించాలి. అలాగే ఫస్ట్ క్లాస్ ప్రతి ఒక్కరు రావాలని అలాగే మండల పరిషత్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ పేరును తీసుకురావాలని వారు కొనియాడారు. కూటమి నాయకులు జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు తెలిపారు.
విద్యార్థులారా… అధైర్య పడకండి పరీక్షలు బాగా రాయండి -టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య
RELATED ARTICLES