TEJA NEWS TV:
సూళ్లూరుపేటRDO కార్యాలయం లో DAO గారికి వరదయ్యపాళ్యం మండల రెవెన్యూ అధికారులు చేసిన అన్యాయం పై ఫిర్యాదు చేసిన CLN పల్లి ,మిట్ట హరిజనవడా కి చెందిన ఉగ్గుముడి చల్లమ్మ
అధికార దుర్వినియోగానికి పాలపొడుతున్న VRO మరియు RI ల పైన చర్యలు తీసుకోండి
2008 లో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత YS రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన పట్టా పాస్ బుక్ లనే నే నకిలీ అని అగౌరపరిచేలా మాట్లాడుతున్నారు
మా పొలం లో నాటిన వరి పంటను ట్రాక్టర్ల తో దున్నేసారు సార్ అని MRO కార్యాలయం ,పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొరపెట్టుకున్న కనికరం లేకుండా స్పందించని అధికారులను సస్పెండ్ చేయండి
తిరుపతి జిల్లా ,వరదయ్యపాళ్యం, చావాలి లింగమనయుడు పల్లి,మిట్ట హరిజనవాడ సర్వే నెంబర్ 324 /14 లో గలా 27 సెంట్ల నా వ్యవసాయ భూమిని నాకు ఇప్పించండి.నాకు జరిగిన అన్యాయం పై విచారణచేసి మా భూమి ని మాకు ఇప్పించి న్యాయం చేస్తామని DAO గారు తెలిపారు
