TEJA NEWS TV:
వరదయ్యపాలెం, తిరుపతి
వరదయ్యపాలెం మండలం, ఇందిరానగర్ సచివాలయం లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు ద్వారా మంజూరు ఐన కంటి అద్దాలను సచివాలయం వద్ద లబ్ధిదారులకు సిబ్బంది అందించారు.జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నమోదు చేసుకొని,కంటి పరీక్షలు చేసుకున్న వారికి వైద్యులు నిర్ణయం మేరకు, మండలం అధికారుల ఆదేశాలతో,కంటి అద్దాలు అందజేయడం జరిగింది అని సచివాలయ సిబ్బంది డిఎ యామిని,ఎఎన్ఎం నిర్మల,ఆశా వర్కర్ అరుణ,తెలిపారు.కంటి అద్దాలు అందుకున్న వారు ప్రభుత్వంకు ధన్యవాదములు తెలిపారు.
వరదయ్యపాలెం: ఇందిరానగర్ లో కళ్ల జోళ్ళు పంపిణీ
RELATED ARTICLES