
తేజ న్యూస్ టివి ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని కీర్తి నగర్ కాలనీ లో సమృద్ధి వృద్ధాశ్రమంను ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివ కుమార్
ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధాశ్రమంను పెట్టడం మంచి ఆలోచనేనని,వృద్ధాశ్రమంకు ఎల్లప్పుడూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వృద్ధులకు సేవ చేసే భాగ్యం అందరికీ వుండదు కొందరికే దక్కుతుందని ఆయన
అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జ్యూడిషియల్ అడ్వైజరీ మెంబర్ అనితా రెడ్డి,నాయకులు లక్ష్మణ రావు,కమలాకర్,వెంకన్న,రాధ, గీతారాణీ,కుమార్,మరియు తదితరులు పాల్గొన్నారు…