


TEJA NEWS TV Telangana
నిజాంసాగర్లో ఈరోజు నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామముని జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు..
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అన్నారు..
అనేక రకాల పథకాల వల్ల అభివృద్ధి అన్ని విభాగాల్లో జరుగుతుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో సర్పచ్ సంధ్య రాణి (పండరి ),అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు..