సంగెం మండలంలోని గురువారం రోజు కాపులకనపర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో ఒక లక్ష విలువగల1,00,000, ప్రభుత్వ పాఠశాల నందు ప్రొజెక్టర్, మౌస్ లు,ఆన్‌లైన్ ద్వారా చదువుకొని విద్యార్థిని విద్యార్థులు తమ భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని, విద్యావంతులగా మహానీయులుగా కావాలని అన్నారు, అదేవిధంగా 11 ఉచితంగా కుట్టుమిషన్ల యంత్రాల పంపిణీ,మరియు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సర్పరోద్దిన్, రమేష్, గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు, పిడిజి ప్రొఫెసర్ వి గోపాల్ రెడ్డి, ఆర్ సి కె సుబ్రాక్, నిర్మల, సెర్ఫ్ -డిఆర్ డిఏ ఏపిఎం కిషన్, సెర్ఫ్ -డిఆర్ డిఏ సిసి,సురేశ్,ఏ రామచంద్రరావు, పి శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ఎస్ఎం రెడ్డి, వెంకటనరసింహ, సత్యనారాయణ, మనోహర్ రావు, సత్యనారాయణ రావు, తేజ, మమత, మహిళలు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో ప్రొజెక్టర్ ,మౌస్ ల పంపిణీ
RELATED ARTICLES