వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం వాళ్ల బాలకిష్టాపూర్ గ్రామ సమీపంలో డీసీఎం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది స్థానికులు నరసింహ వయస్సు 25 పెయింటర్ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు బైకుపై ఆత్మకూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది దీంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు.