వరంగల్ జిల్లాలో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్ లో కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ si జి స్వప్న గారికి రెండు సిల్వర్ మెడల్స్ రావడం జరిగిందీ.
ఈ మెడల్స్ ను వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సార్ చేతుల మీదుగా బహుకరించడం జరిగిందీ. అదే విధంగా హైదరాబాదులోని పోలీస్ అకాడమీకి(ఆర్ బి వి ఆర్ ఆర్) ఎస్సై స్వప్నను ఎంపిక చేయడం జరిగింది. ఎస్ఐ స్వప్నకు రెండు సిల్వర్ మెడల్స్ రావడం పట్ల పోలీస్ ఉన్నత అధికారులు, చండ్రుగొండ మండల ప్రజా ప్రతినిధులు తోటి పోలీస్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు
రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన చండ్రుగొండ si స్వప్న
RELATED ARTICLES