TEJA NEWS BREAKING
యన్టీఆర్ జిల్లా కంచికచర్ల గ్రామంలో
చెరువు కట్ట ఫ్లయి ఓవర్ దగ్గర హైదరాబాద్ వైపు వెళ్లుచున్న TS 7 KK 3015 నెంబరు గల కారు సర్వీస్ రోడ్డు నుండి వచ్చిన AP 39 KB 1233 కారును వెనుక గుద్దుకొని కారు బోల్టా పడి అందులో ఉన్న ముగ్గురి కి గాయాలు అయినవి వారిని విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి కి తరలించిన్నారు
రెండు కార్లు ఢి కొని కారు బోల్తా
RELATED ARTICLES