మహా వినాయకుడి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్న గడ్డమీద శ్రీనివాసులు.ఆత్మకూరు చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టిన లడ్డు సవాల్
రూపాయలు నాలుగు లక్షల అరవై వేలకు (4,60 లక్షలకు) దక్కించుకున్న గడ్డమీద శ్రీనివాసులు .ఆత్మకూరు పట్టణంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి చేతిలోని లడ్డు ప్రసాదాన్ని మాజీ వార్డు సభ్యులు శ్రీ గడ్డమీది శ్రీనివాసులు గారు రూపాయలు 4.60 లక్షలకు దక్కించుకుని ఆత్మకూరు చరిత్రలోనే రికార్డును సృష్టించారు. ఇంత వేలం పాట పాడి రికార్డు సృష్టించిన గడ్డమీద శ్రీనివాస్ కాలనీవాసులు అభినందనలతో కొనియాడారు. వేలాది మంది భక్తులు ఆధ్వర్యంలో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
రికార్డు తరహాలో వినాయకుడి లడ్డు వేలం దక్కించుకున్న గడ్డమీది శ్రీనివాస్
RELATED ARTICLES