భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం
బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలవాలని రావికంపాడు గ్రామంలో భూపతి రమేష్, కొదుమూరి జనార్ధన్, మద్దిరాల చిన్న పిచ్చయ్య, భూపతి శ్రీనివాసరావు సిమట పుల్లయ్య, పోతురాజు వెంకటేశ్వర్లు కార్యకర్తలతో ఇంటింటికి ప్రచారం
రావి కంపాడు గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం
RELATED ARTICLES