రంగారెడ్డి జిల్లా GS6 న్యూస్ స్టాప్ రిపోర్టర్
రామ్ చందర్ జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్లో లో లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పండ్లు, రైస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది.
రామ్ చంద్రన్న మన మధ్య లేకున్నా ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని రామచంద్రన్న
తమ్ముడు కుమార్ రిపోర్టర్ శేరిలింగంపల్లి తెలంగాణ వాణి
స్టాప్ రిపోర్టర్ కర్రబాబు, నేటి వాస్తవాలు రిపోర్టర్ అశోక్
ఆధ్వర్యంలో ఘనంగా పండ్లు, రైస్ ప్యాకెట్లు ఇవ్వటం జరిగింది.
రామ్ చందర్ జన్మదినం సందర్భంగా ఆహారం పంపిణీ కార్యక్రమం
RELATED ARTICLES