TEJA NEWS TV : అన్నమయ్య జిల్లా….
రాజంపేటలో టీడీపీ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మీడియా సమావేశం.
ముఖ్యమంత్రి జగన్ పై ఘాటు వ్యాఖ్యలు.
జైల్లో ఉన్న చంద్రబాబుకు హాని తలపెట్టాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వం.
టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో తనకు సరైన భద్రత కల్పించాలని కోరుతూ ఏసీబీ కోర్టుకు లేఖ.
జైల్లో ఉన్న చంద్రబాబును చంపేస్తామని లేఖ వస్తే ఇప్పటివరకు పోలీస్ అధికారులు దర్యాప్తు చేయలేదు.
జైల్లో ఉన్న టీడీపీ అధినేతను చంపేస్తే సఫారీ కూడా కుదిరినట్టు సమాచారం.
జైల్లో ఉన్న చంద్రబాబుకు ఏమైన హాని జరిగితే
జగన్ కు చెందిన బెంగుళూరు,హైదరాబాద్,పులివెందులలో నీ ఇల్లులు ఉండవు.
అలానే జగన్ నువ్వు ఉండవు అని హెచ్చరించిన బత్యాల.
రాజంపేటలో టీడీపీ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మీడియా సమావేశం
RELATED ARTICLES