మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం రంగాపురం గ్రామంలో కులాయిలకు నీరు రాకపోవడం, అదే సమయంలో ఉన్నటువంటి బోరు కూడా ఎండిపోవడంతో రంగాపురం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు స్పందించి రంగాపురం ప్రజలకి నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రంగాపురం గ్రామ ప్రజలకు త్రాగునీటి కష్టాలు
RELATED ARTICLES