తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టిపల్లి రమేష్ మాతృమూర్తి మెట్టుపల్లి స్వరూప ఇటీవల మరణించారు ఆ విషయాన్ని తెలుసుకున్న పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి కుటుంబానికి ఓదార్చి. వారి తల్లి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి
ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంగెం మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు
కందగట్ల నరహరి, అచ్చ నాగరాజు, మునుకుంట్ల కోటేశ్వర్, గోపతి రవి,మెట్టుపల్లి మల్లయ్య, గుండేటి రాజేష్, మునుకుంట్ల శ్రీనివాస్, పులి రాజశేఖర్, మెట్టుపల్లి బాబు, నామిండ్ల ఏలియా , తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరకాల మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి
RELATED ARTICLES