పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో గణేష్ ట్రేడర్స్ బర్ల యువరాజు తండ్రి బిఆర్ఎస్ పార్టీ రైతు సమితి నాయకులు బర్ల వీరస్వామి గత రెండు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అకాల మరణం చెందారు ఈ విషయం తెలుసుకున్న నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బర్ల వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు పసునూరి సారంగపాణి, మాజీ జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి కాపుల కనపర్తి ఎంపీటీసీ బాలకృష్ణ పార్టీ నాయకులు ధోపతి సమ్మయ్య జక్క మల్లయ్య గ్రామం మాజీ సర్పంచ్ బొంపెల్లి జయ శ్రీ దిలీప్ రావు బిఆర్ఎస్
గ్రామ పార్టీ అధ్యక్షులు కాళీ కిషన్ రావు ప్రధాన కార్యదర్శి వేల్పుల ఆంజనేయులు నాయకులు రుకగాని రమేష్ కాలే రాజయ్య వీరస్వామి ఉప్పలయ్య రాములు తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు. నిమ్మగడ్డ వెంకటేశ్వర్ల రావు
RELATED ARTICLES