మేము సైతం అంటూ ముందుకు వచ్చిన మిత్ర బృందం సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో కౌడగాని వెంకన్న హార్ట్ ఆటాక్ తో చనిపోయారు గురువారం రోజు పదో రోజు దినకర్మ కావడంతో వారి కుమారుని మిత్ర బృందం క్లాస్ మెంట్ అందరూ కలిసి 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబ సభ్యులకు మనో దైర్యం చెప్పి వారి ఆత్మ కు శాంతి కలగలని మనసు పూర్తి కోరుతూ మృతుని ఫోటో కు పువ్వులు చల్లి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా మిత్రుల కుటుంబాల లో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన మేము సైతం అంటూ ముందుకు వచ్చి మాకు తోచిన విధంగా సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు తోటి మనిషి కి సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎల్, యాదగిరి ,ఎమ్ రమేష్, వి నాగరాజు, జి, కుమార స్వామి, కే, రాము ,లక్ష్మిణ్ ,రమేష్,జె దేవేందర్, సదయ్య, సాంబశివ కుమార్, మరియు మిత్ర బృందం పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మిత్ర బృందం
RELATED ARTICLES