మహా కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ రాజ్ లోని గంగా, యమున,సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పరకాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి దంపతులు పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ భగవంతుని శివునికి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.
మహా కుంభమేళాలో మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు
RELATED ARTICLES