భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
మణుగూరు మండలం
12-11-2024
మణుగూరు మండలం పగిడేరులో DCMS ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం* సందర్భంగా *పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు* తో కలిసి *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* పాల్గొన్నారు.
ఈ పర్యటనలో భాగంగా *కొత్వాల* మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో *తహసీల్దార్ రాఘవరెడ్డి, MPDO శ్రీనివాసరావు, MPO వెంకటేశ్వర్లు* ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా *కొత్వాల* ను అధికారులు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో *కొత్వాల* వెంట *పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు దారా చిరంజీవి, పాకలపాటి రోశయ్య చౌదరి, భరద్వాజ్*, తదితరులు పాల్గొన్నారు.
మణుగూరులో ప్రభుత్వ అధికారులను కలిసిన DCMS చైర్మన్ కొత్వాల
RELATED ARTICLES