హిందూపురం పట్టణంలో వైసీపీ మాజీ కౌన్సిలర్ రెహమాన్ పరిగి బస్టాండ్ వైయస్సార్ సర్కిల్ నందు, వందమందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా వృద్ధులకు మహిళలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశానన్నారు.
మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన వైసీపీ మాజీ కౌన్సిలర్ రెహమాన్
RELATED ARTICLES