భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
23-1-2025
పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క కుమారుడు సూర్య ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసిన చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య బాంబే క్లస్టర్ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుండ్రు విజయ్, తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క కుమారుడు సూర్య ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసిన చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామానికి చెందిన దిశా కమిటీ సభ్యులు బొర్రా సురేష్
RELATED ARTICLES