Teja News TV శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం
విజయవాడలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి “కాకాని గోవర్ధన్ రెడ్డి” ని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి హిందూపురం నియోజకవర్గంలోని వ్యవసాయ రైతుల, పట్టుగూళ్ల రైతుల సమస్యల గురించి చర్చించిన వైఎస్ఆర్సిపి నాయకులు “గుడ్డంపల్లి వేణు రెడ్డి”