భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదని భర్త తన ఇంట్లో ఉరి వేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేడు లో చోటు చేసుకుంది. ఎస్సై కే సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం ఆరేడు గ్రామానికి చెందిన మన్నె రమేష్ (30) తన భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్థాపానికి గురై శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలుకొరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదని భర్త మృతి
RELATED ARTICLES