Tuesday, July 1, 2025

భారత వనిత క్యాలెండర్ ఆవిష్కరణ

యన్టీఆర్ జిల్లా నందిగామ లో శనివారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయం లో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ” తంబళ్ళపల్లి రమాదేవి ” 2024 నూతన సంవత్సరం భారత వనిత టివి & వార పత్రిక క్యాలెండర్ ను జనసేన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా భారత వనిత టివి & వారపత్రిక యాజమాన్యం వారికి రమాదేవి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular