TEJA NEWS TV : గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బిబిపేట్ మండల కేంద్రములో ని యాడారం గ్రామంలో మోడీ గారి చేసిన అభివృద్ధి పనుల వివరించడం జరిగింది *స్వచ్ఛభారత్, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, విశ్వకర్మ, గరీబ్ కళ్యాణ యోజన, డిజిటల్ పేమెంట్, అయోధ్య రామ మందిరం, మహిళల కోసం నారీ శక్తి, ఉచిత బియ్యం, పసుపు బోర్డు, గ్రామాలలో రోడ్డు, వీధి దీపాలు, గ్రామపంచాయతీ నిధులు, ఎన్నో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేసినందుకు మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు మరోసారి మోడీ ప్రభుత్వం 2024లో భారీ మెజార్టీతో మోడీ గారిని గెలిపించుకుందాం మోడీకి మద్దతుగా నిలుద్దాం. ( 9090902024 ) కీ మిస్ కాల్ ఇవ్వండి పల్లెకి పోదాం పదండి ఈ కార్యక్రమంలో భాగంగా. యాడారం గ్రామానికి *ముఖ్య అతిథిగా*. విచ్చేసిన. *అమ్రిష్* జనగామ గ్రామ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాడారం బిజెపి కుటుంబ సభ్యులు పిడుగు శీను, లక్కార్స్ మహేందర్ వర్మ, ధర్మారెడ్డి, కుమార్ గౌడ్, బాపురెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది
బీబీపేట: గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం
RELATED ARTICLES